ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుతడి పంటల సాగు విధానాన్ని పరిశీలించిన రైతులు

ABN, First Publish Date - 2020-02-20T07:17:35+05:30

ఆరుతడి పంటల సాగు విధానాన్ని పరిశీలించిన రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిన్నారం, ఫిబ్రవరి 19: వేసవిలో మొక్కజొన్న పెంపకం, వాణిజ్య, ఆరుతడి పంటల సాగు విధానాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు పరిశీలించారు. బుధవారం వావిలాల శివారులో రైతు రఘునందన్‌ సాగు చేస్తున్న పంటలను జిల్లా ఉద్యాన వన శాఖ అధికారుల ఆధ్వర్యంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ ప్రాంతాలకు చెందిన 70మంది రైతులు పరిశీలించారు. వేసవిలో టమాట, మొక్కజొన్న పెంపకం తీరును రఘునందన్‌ వివరించారు. బంతిపూల సాగు, అరటి, చిక్కుడు, బీర పంటల సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హర్టికల్చరల్‌ శాఖ అధికారులు శైలజ, శ్రవంతి ఉన్నారు.

Updated Date - 2020-02-20T07:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising