ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారులపై ఆర్డీవోకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-12-03T05:54:33+05:30

కల్హేర్‌, డిసెంబరు 2 : కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిపై చర్యలు తీసుకుని విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాపురం రాజు, ఇతర నాయకులు ఖేడ్‌ ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు.

అధికారులు రాకపోవడంతో కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్హేర్‌, డిసెంబరు 2 : కల్హేర్‌ తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిపై చర్యలు తీసుకుని విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాపురం రాజు, ఇతర నాయకులు ఖేడ్‌ ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్‌తో పాటు సిబ్బంది అందరూ మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే విధులకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం భూముల రిజిస్ర్టేషన్లు తహసీల్దార్‌ కార్యాలయంలోనే నిర్వహిస్తుండగా.. సిబ్బంది ఆలస్యంగా వస్తుండడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీల ఫొటోలను ఉన్నతాధికారులకు పంపించారు. 

Updated Date - 2020-12-03T05:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising