ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌ ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం

ABN, First Publish Date - 2020-12-31T05:13:54+05:30

ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పేర్కొన్నారు.

అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌

జహీరాబాద్‌, డిసెంబరు 30 : ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో సఫైబేతుల్‌మాల్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సఫైబేతుల్‌మాల్‌ సంస్థ సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సఫైబేతుల్‌మాల్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising