ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మభూషణ్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-06-18T11:09:19+05:30

జిల్లాలోని వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ అవార్డులను ప్రధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 17: జిల్లాలోని వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు యువజన, క్రీడల జిల్లా అధికారి రామచంద్రారావు ప్రకటనలో తెలిపారు. ఆయా రంగాల్లో సేవలందించిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి 2021 జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి అవార్డులను అందజేస్తారని చెప్పారు. జిల్లాలో కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌ అఫైర్స్‌, సైన్స్‌ ఇతర రంగాల్లో సాధించిన లక్ష్యాలను, చేసిన కృషిని 800 పదాలకు మించకుండా ఈ నెల 20వ తేదీలోగా సంగారెడ్డి కలెక్టరేట్‌లోని యువజన, క్రీడల కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-06-18T11:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising