ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో కొత్తగా 5 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-11-13T09:50:31+05:30

జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 5 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, నవంబరు 12: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 5 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మెదక్‌ టౌన్‌లో 3, నర్సాపూర్‌, రేగోడ్‌ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్టు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,181కు చేరింది. 

Updated Date - 2020-11-13T09:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising