ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్ జిల్లాలో మంత్రి హరీష్‌, ఎమ్మెల్యే పద్మ పర్యటన

ABN, First Publish Date - 2020-08-11T18:45:26+05:30

జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రి హరీష్ రావు,  ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామ చెరువులో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  చేప పిల్లలను వదిలారు. అనంతరం సీసీరోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. 

Updated Date - 2020-08-11T18:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising