ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానుకోట డీపీవోగా రఘువరణ్‌

ABN, First Publish Date - 2020-12-31T05:09:51+05:30

మానుకోట డీపీవోగా రఘువరణ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30 : మహబూబాబాద్‌ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎం.రఘువరణ్‌ బదిలీపై వస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల పంచాయతీ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న లతను జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేయగా కరీంనగర్‌లో పనిచేస్తున్న ఎం.రఘువరణ్‌ను మహబూబాబాద్‌ డీపీవోగా బదిలీ చేశారు.

 

Updated Date - 2020-12-31T05:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising