ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: వలస కూలీల దీనావస్థపై స్పందించిన మేయర్

ABN, First Publish Date - 2020-05-18T18:36:58+05:30

హైదరాబాద్: వలస కూలీల దీనావస్థపై స్పందించిన మేయర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా తమ తమ స్వరాష్ట్రాలకు ఎలా వెళ్లాలో దిక్కుతోచక దయనీయ స్థితిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ముందు దీనంగా కూర్చున్న యూపీ, బీహార్‌ వలస కూలీలకు మేయర్ బొంతు రామ్మోహన్ చేయూతనందించారు. రైల్వేస్టేషన్ వద్ద వీరిని గమనించిన మేయర్‌కు వలసకూలీలు తమ బాధను చెప్పుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన మేయర్ బొంతు రామ్మోహన్...వలస కూలీలకు వెంటనే ఆన్‌లైన్‌లో పాస్‌ బుక్ చేసి సొంతూళ్లకు పంపించాలని ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్‌ను ఆదేశించారు. తమ దీనావస్థపై మేయర్ స్పందించి... సొంతూళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం పట్ల వలస కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-18T18:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising