ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీకి మర్రి శశిధర్‌ రెడ్డి ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-11-03T07:34:05+05:30

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు భారీ మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు భారీ మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోరాకు టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిథర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. ఆ రెండు పార్టీలూ నగదు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా వాహనాల తనిఖీ నిర్వహించాలని కోరారు. 


Updated Date - 2020-11-03T07:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising