ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రచారాన్ని ఖండించండి: మావోయిస్టులు

ABN, First Publish Date - 2020-05-17T09:34:14+05:30

మావోయిస్టులు ఆదివాసీల నుంచి నిత్యావసర సరుకులు లాక్కుపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ చేస్తున్న తప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల,  మే 16: మావోయిస్టులు ఆదివాసీల నుంచి నిత్యావసర సరుకులు లాక్కుపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు  భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ శనివారం మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. కరోనా పేరుతో పాలకులు వేల కోట్లు దోచుకోవడాన్ని ఖండించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-17T09:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising