ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్ల కలకలం

ABN, First Publish Date - 2020-12-16T00:51:59+05:30

కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృషించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమ్రం భీం: కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తు మావోయిస్టులు పోస్టర్లను విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని ఈ పోస్టర్ల‌లో హెచ్చరించారు. దీంతో స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలియడంతో  పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పోస్టర్లను తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-16T00:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising