ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రి

ABN, First Publish Date - 2020-03-30T20:19:03+05:30

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాలతో 750 పడకలను ఆస్పత్రి యాజమాన్యం కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లోని పడకలన్నింటినీ కరోనా బాధితులకు సేవలందించేందుకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా కాలేజీల్లోని 3,350 ఐసోలేషన్‌ పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈమేరకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలను ఒప్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

Updated Date - 2020-03-30T20:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising