ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ డైరెక్టర్‌గా మల్లారెడ్డి

ABN, First Publish Date - 2020-12-05T08:35:53+05:30

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెలంగాణ విశ్రాంత ఐజీకి ఏపీలో కీలక పోస్టు

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని జగన్‌ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓలో పేర్కొంది. తెలంగాణలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఏండీగా పనిచేసిన ఆయన 2 నెలల క్రితం పదవీ విరమణ చేశారు.


వైఎ్‌సతో సన్నిహిత సంబంధాలు కలిగిన మల్లారెడ్డిని జగన్‌ ప్రభుత్వం ఏసీబీలో కీలకమైన స్థానంలో నియమించడం విశే షం. నాలుగైదు రోజుల్లో ఆయన బాధ్యత చేపట్టనున్నట్లు సమాచారం. అయితే పొరుగు రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అధికారిని కీలక పోస్టులో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు? అంటూ పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.  


Updated Date - 2020-12-05T08:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising