ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

ABN, First Publish Date - 2020-12-06T04:43:40+05:30

యువజనకాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల రవీందర్‌ రెడ్డిని శనివారం డీసీసీ అధ్యక్షుడు కుంభం శివ కుమార్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట, డిసెంబరు 5 : యువజనకాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల రవీందర్‌ రెడ్డిని శనివారం డీసీసీ అధ్యక్షుడు కుంభం శివ కుమార్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందిం చారు. యువతే పార్టీకి కీలకమన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో యువత పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించాలని, పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ కోఆప్షన్‌ ఎండీ గౌస్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బండి వేనుగోపాల్‌, మాజీ ఎంపీపీ శివారెడ్డి, కౌన్సిలర్‌ సలీం, శ్రీనివాస్‌, శరణ్‌ నాయక్‌, శరణప్ప, లిఖి, జలీల్‌ బేగ్‌, భీం ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising