ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు, బైక్‌ ఢీ : యువతి మృతి

ABN, First Publish Date - 2020-12-30T04:09:39+05:30

రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాలపాలైన సంఘటన మంగళవారం నారా యణపేట మండలం చిన్నజట్రం సమీపంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-పెళ్లి దుస్తుల కోసమని వచ్చి పరలోకానికి..



నారాయణపేట క్రైం, డిసెంబరు 29 : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాలపాలైన సంఘటన మంగళవారం నారా యణపేట మండలం చిన్నజట్రం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్ర మోహన్‌ తెలిపిన వివరాలు... నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ, వెంకటేష్‌ ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. జనవరి 3న బం ధువుల పెళ్లి ఉన్నందున వీరిద్దరూ బైక్‌పై నారాయణపేటకువచ్చి దుస్తులు కొను గోలు చేసి తిరిగి వెళ్తుండగా చిన్నజట్రం సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ(18) సంఘటన స్థలంలోనే మృతి చెంద గా తీవ్రగాయాలపాలైన వెంకటేష్‌ను స్థానికులు 108లో చికిత్స నిమిత్తం పేట జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రెఫర్‌ చేశారు. ఈ సంఘ టనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-30T04:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising