ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వశాంతి కోసం ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-12-02T03:59:00+05:30

విశ్వశాంతి కోసం జిల్లా కేంద్రంలోని శబరి పీఠంలో అయ్యప్ప స్వామికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయ్యప్ప స్వామికి మెట్ల పూజ చేస్తున్న స్వాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట/ టౌన్‌, డిసెంబరు 1: విశ్వశాంతి కోసం జిల్లా కేంద్రంలోని శబరి పీఠంలో  అయ్యప్ప స్వామికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాముల భజన సంకీర్తనలతో శబరి పీఠం మార్మోగింది. కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య, గురుస్వాములు రాజశేఖర్‌, కన్నయ్య, అంజీ, బాలు, సచిన్‌, భరత్‌,అంజప్ప, హన్మంతు, మణికంఠ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising