ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ABN, First Publish Date - 2020-08-03T11:20:04+05:30

శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు మండలాలు మినహా మిగతా భారీవర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఆగస్టు 2:  శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు మండలాలు మినహా మిగతా భారీవర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 11.9మిల్లీ మీటర్ల న మోదైంది. తాడూరు మండలంలో అత్యధికంగా 59.1 మిల్లీమీటర్ల వర్షం కురువగా అత్యల్పంగా బల్మూరు మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చారకొండ మండలంలో 37.8, నాగర్‌కర్నూల్‌ మండలంలో 34.4, కొల్లాపూర్‌లో 27.9మి.మీటర్లు వర్షం కురిసింది.  ఊర్కొండ, పదర, పెంట్లవెల్లి మండలాల్లో చిన్నపాటి వాన కురువకపోవడం గమనార్హం.  

Updated Date - 2020-08-03T11:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising