ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలకు కేటాయించిన కేంద్రాల దగ్గరే కొనాలి

ABN, First Publish Date - 2020-03-28T11:54:04+05:30

లాక్‌డౌన్‌ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రయ కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐ సూర్యనాయక్‌


వనపర్తి క్రైమ్‌, మార్చి 27: లాక్‌డౌన్‌ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రయ కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఐ సూర్యనాయక్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానం, గాంధీ చౌక్‌ సమీపంలో, బస్‌డిపో దగ్గర మార్కెట్‌ యార్డు స్థలంలో ఏర్పాటు చేసిన కూరగాయల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.


ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరికి అవసరమైన కూరగాయలు వారు కొనుగోలు చేసుకోవాలని సీఐ కోరారు. పోలీసులు సూచించిన సమయాల్లోనే ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆయన వెంట  ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-03-28T11:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising