ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అక్రమ నిర్బంధంలో ఉన్న విప్లవ రచయితను విడుదల చేయాలి’

ABN, First Publish Date - 2020-11-29T04:15:02+05:30

అక్రమ నిర్బంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని గ్రేటర్‌ ఎన్నికల్లో నిలదీయాలని తెలంగా ణ ప్రజాఫ్రంట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా సమన్వయ కర్త పి.బుచ్చారెడ్డి మేధావులకు, హక్కుల కార్యకర్తలకు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 28 : అక్రమ నిర్బంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని గ్రేటర్‌ ఎన్నికల్లో నిలదీయాలని తెలంగా ణ ప్రజాఫ్రంట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా సమన్వయ కర్త పి.బుచ్చారెడ్డి మేధావులకు, హక్కుల కార్యకర్తలకు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విప్లవ మేధావి, హక్కుల కార్యకర్త అయిన పి.వరవరరావును చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా 2018 జూన్‌ 18న అరెస్ట్‌ చేశాయని పేర్కొన్నారు. 80ఏళ్ల వయస్సు పైబడిన ఆయనను జైల్లో పెట్టడం సరైంది కాదని, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వరవరరావుకు జీవించే హక్కును కల్పించాలని పాలక వర్గాలను కోరారు. 

Updated Date - 2020-11-29T04:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising