ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-12-02T03:54:38+05:30

కార్తీక మాసాన్ని పురస్క రించుకుని పట్టణ సమీపం లోని నది అగ్రహారం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ న్‌రెడ్డి సతీమణి జ్యోతి ఆధ్వ ర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాలటౌన్‌,  డిసెంబరు 1: కార్తీక మాసాన్ని పురస్క రించుకుని పట్టణ సమీపం లోని నది అగ్రహారం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ న్‌రెడ్డి సతీమణి జ్యోతి ఆధ్వ ర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నది పూజలు నిర్వహించి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించారు.   అనంతరం మహిళలు సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్‌ బీఎస్‌ కళావతి, కో ఆప్షన్‌ సభ్యురాలు శివమ్మ, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising