ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్ననూరులో ట్రాఫిక్‌ జామ్‌

ABN, First Publish Date - 2020-12-14T03:16:03+05:30

మండల పరిధిలోని మన్ననూ రు పారెస్ట్‌ చెక్‌పోస్టు నుంచి నిరంజన్‌ షావలి దర్గా వరకు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదా రిలో వాహనాల రద్దీ విపరీతం కావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అ యింది.

మన్ననూర్‌ రోడ్డులో నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్రాబాద్‌, డిసెంబరు 13: మండల పరిధిలోని మన్ననూ రు పారెస్ట్‌ చెక్‌పోస్టు నుంచి నిరంజన్‌ షావలి దర్గా వరకు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదా రిలో వాహనాల రద్దీ విపరీతం కావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అ యింది. దీంతో అచ్చంపేట, అ మ్రాబాద్‌ వెళ్లే వాహన దారు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారీక్త మాసం చివరి రోజు కావడంతో  వాహనాలు 500 నుంచి 800 వరకు చేరుకున్నట్లు చెక్‌ పోస్ట్‌ అధికారులు తిలిపారు. వాహనాలు ఈ ఏడాది ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో రావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.


Updated Date - 2020-12-14T03:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising