ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు స్వేచ్ఛ ఇచ్చి ప్రోత్సహించాలి

ABN, First Publish Date - 2020-12-29T03:14:45+05:30

వ్యవసాయంపై రైతులకు స్వేచ్ఛ ఇచ్చి సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, డిసెంబర్‌ 28: వ్యవసాయంపై రైతులకు స్వేచ్ఛ ఇచ్చి సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత సాగుతో రైతులను నియంత్రించే ప్రయత్నం చేశారన్నారు. తాను చెప్పిన పంటలనే సాగు చేయాలని, లేదంటే రైతు బంధు రాదని శాసించడంతో రైతులు చాలా నష్టపోయారన్నారు. తాను చేసిన తప్పును తెలుసుకున్న కేసీఆర్‌ ఇక నుంచి నియంతృత సాగు ఉండదని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.  ఇప్పటివరకు  కొత్త చట్టాలకు వ్యతిరేకమన్న సీఎం ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడంలో సిగ్గుందా అన్ని విమర్శించారు. 

Updated Date - 2020-12-29T03:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising