ఎరువుల కొరత లేదు
ABN, First Publish Date - 2020-08-22T10:54:34+05:30
జిల్లాలో యూరియా, పొటాషియం ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.హైమావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
కలెక్టరేట్, ఆగస్టు 21: జిల్లాలో యూరియా, పొటాషియం ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.హైమావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎరువులు దొరకవేమోనని ముందుగానే కొని, బ్లాక్ చేయొద్దన్నా రు. యూరియాను అధికంగా వాడితే పంట దిగుబడి తగ్గుతుందన్నారు.
Updated Date - 2020-08-22T10:54:34+05:30 IST