ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యదర్శుల పని ఒత్తిడి తగ్గించాలి

ABN, First Publish Date - 2020-05-09T10:03:03+05:30

పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని ఆ సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దమందడి / పాన్‌గల్‌, మే 8 : పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని ఆ సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్‌ డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం యారొనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్ర గురువారం ఆత్మహత్య చేసుకోగా, ఆయన చిత్రపటానికి శుక్రవారం స్థానికంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పాన్‌గల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ సాయిబృందకు అందజేశారు.

Updated Date - 2020-05-09T10:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising