ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండ సెగ

ABN, First Publish Date - 2020-04-26T10:24:56+05:30

ఎండా కాలం సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది.. ఇ న్నాళ్లు కాస్త తక్కువగానే ఉన్న ఎండలు ఒ క్కసారిగా పెరగడంతో తేమ శాతం అంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

41 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్ర త 

రెండ్రోజులుగా పెరిగిన ఉక్కపోత 


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 : ఎండా కాలం సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది.. ఇ న్నాళ్లు కాస్త తక్కువగానే ఉన్న ఎండలు ఒ క్కసారిగా పెరగడంతో తేమ శాతం అంత కంతకు పడిపోతున్నది. జనం దృష్టంతా క రోనాపైనే కేంద్రీకృతం కావడం, లాక్‌డౌన్‌తో ఉదయం 10 గంటల నుంచి బయట తిరగే అవకాశం లేకపోవడంతో ఎండాకా లం అ న్న ఫీలింగ్‌ లేకుండానే గడిచిపోతున్నది.


ఇ ప్పుడిప్పుడే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దా టుతుండటంతో ఉక్కపోత మొదలైంది. రెం డ్రోజుల నుంచి జిల్లాలో 40 డిగ్రీలు దాటు తుండటంతో ఉక్కపోత, ఉబ్బరం, వడగాల్పులు ప్రారంభమవుతున్నాయి. ఇదిలా ఉంటే, రోడ్లపై వందల సంఖ్యలో ఉష్ణతాపానికి ప్రత్యామ్నాయాలుగా శీతలపానీ యాలు, జ్యూస్‌ సెంటర్లు, లస్సీ, చెరుకు బండ్లు,, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లు ఉండేవి. ఇప్పుడు వాటన్నింటిని మూసివేయడంతో వ్యాపా రులంతా పరేషాన్‌లో ఉన్నారు.

Updated Date - 2020-04-26T10:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising