ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూచించిన పంటలే సాగు చేయాలి

ABN, First Publish Date - 2020-05-27T10:44:31+05:30

ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. నియంత్రిత సాగుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం


ఇటిక్యాల మే 26 : ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. నియంత్రిత సాగుపై మండలంలోని మునుగాల, కొండేరు గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వానాకాలంలో మొక్కజొన్నను సాగు చేయొద్దని, వ్యవసాయశాఖ సూచించిన పంటలు వరి, కంది, పత్తి మాత్రమే వేసుకోవాలని సూచించారు. పంటల సాగుపై వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవిందునాయక్‌ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ధర్మవరం రంగారెడ్డి, జడ్పీటీసీ హనుమంతురెడ్డి, రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు గిడ్డారెడ్డి, సర్పంచు వీరన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising