ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటేలో ప్రతిభ

ABN, First Publish Date - 2020-12-14T03:03:34+05:30

ట్టణ కేంద్రంలోని మదర్‌ ల్యాబ్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రేడింగ్‌ టెస్టుల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు.

విద్యార్థులతో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అభినందించిన జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి 

వనపర్తి రూరల్‌, డిసెంబరు 13: పట్టణ కేంద్రంలోని మదర్‌ ల్యాబ్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రేడింగ్‌ టెస్టుల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. పెబ్బేరు మండలానికి చెందిన నాగభారతి, రాఘవేంద్ర, అనూష బ్లాక్‌ బెల్ట్‌, ఫస్టు డిగ్రీ సాధించారు. అరవింద్‌ సందీప్‌ బ్లూ బెల్ట్‌ సాధించారు. బాల కృష్ణ, కార్తీక్‌ ప్రపుల్‌ బెల్ట్‌ సాధించారు. వనపర్తి పట్టణానికి చెందిన లోకేష్‌, అరుణ్‌, వంశీ, చెర్రీ, సాయి, సంకేత సత్యకృష్ణ, ఆరంజ్‌ బెల్టులో హాసి నాకాల్‌, గణేష్‌  పసుపు బెల్ట్‌ను సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు  జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి  బంగారు పతకాలను అందించి వారిని అభినందించారు.  మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, కౌన్సిలర్‌ రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T03:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising