ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-12-30T03:29:16+05:30

సైబర్‌ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉం డాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 2020లో కొద్దిగా తగ్గిన క్రైం రేట్‌

- ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌

    గద్వాల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020లో క్రైమ్‌ రేట్‌ కొద్దిగా తగ్గిందన్నారు. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని కోరారు. ప్రెండ్లీ పోలీస్‌ దిశగా ముందుకు సాగలన్నదే లక్ష్యమన్నారు. కాకులారంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ కృష్ణతో పాటు వివిధ విభాగాల పోలీసులు ఉన్నారు.

Updated Date - 2020-12-30T03:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising