ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన

ABN, First Publish Date - 2020-03-16T08:12:17+05:30

మండలంలోని రాళ్లచెరువు తండాలో గత మూడురోజులుగా కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిమ్మాజిపేట, మార్చి 15 : మండలంలోని రాళ్లచెరువు తండాలో గత మూడురోజులుగా కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆదివారం నూతనంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ధ్వజ స్తంభాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ కోటి జపయజ్ఞం, పూర్ణాహుతి, మహాత్ముతులకు సన్మానం తదితర కార్యక్రమాలు భక్తుల కోలాహాలం మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం వేళ గిరిజన మహిళల బంజార నృత్యాలు, లంబాడ పాటలు, రాత్రివేళ భజనలు, భక్తి పాటలతో కార్యక్రమం ఆధ్యాంతం ఆహుతులకు ఆకట్టుకుంది. కార్యక్రమంలో సర్పంచ్‌ గమ్లీ, భజన మండలి సభ్యులు కాంతయ్యగౌడ్‌, నర్సింహరెడ్డి, సాయిబాబ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T08:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising