ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజు భక్తుల తాకిడి

ABN, First Publish Date - 2020-11-22T03:32:09+05:30

తుంగభద్ర పుష్కరాల్లో భా గంగా రెండు రోజు శనివారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండవల్లి, నవంబరు 21: తుంగభద్ర పుష్కరాల్లో భా గంగా రెండు రోజు శనివారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ, అ మలాపురం, రాజమహేంద్రవరం నుంచి భక్తులు వ చ్చి, స్నానాలు చేశారు. 100 మందికిపైగా పిండ ప్రదానా లు చేశారు. భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచు నారాయణమ్మ తెలిపారు. భక్తులకు, సిబ్బందికి అన్నదానం చేశారు.


ఏర్పాట్లు భేష్‌: స్టీఫెన్‌ రవీంద్ర, ఐజీ

పుల్లూరు పుష్కర ఘాటు దగ్గర ఏర్పాటు చేసిన సౌకర్యాలపై పోలీసు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచును అభినందించారు.

Updated Date - 2020-11-22T03:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising