ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-03T04:15:33+05:30

రైతులు వేరుశనగ పంటకు సోకుతున్న తెగుళ్లపై నిర్లక్ష్యం వహిం చకుండా ఎప్పటికప్పు డు తగినజాగ్రత్తలు తీ సుకోవాలని డాట్‌ సెం టర్‌ శాస్త్రవేత్త రామకృ ష్ణ అన్నారు.

లింగరెడ్డిపల్లిలో పంటను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త రామకృష్ణ

దామరగిద్ద, డిసెంబరు 2: రైతులు వేరుశనగ పంటకు సోకుతున్న తెగుళ్లపై నిర్లక్ష్యం వహిం చకుండా ఎప్పటికప్పు డు తగినజాగ్రత్తలు  తీ సుకోవాలని  డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త రామకృష్ణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లిం గరెడ్డిపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అధిక దిగు బడులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో వ్యవసా య శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్‌, ఏవో అరవింద్‌, సిబ్బంది, రైతులు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T04:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising