ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ABN, First Publish Date - 2020-12-16T04:06:46+05:30

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకును తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు.

మక్తల్‌లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మక్తల్‌రూరల్‌, డిసెంబర్‌ 15 : ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకును తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. సోమవారం రాత్రి 12గంటల సమ యంలో పెద్దవాగునుంచి గుర్లపల్లి మీదుగా మక్తల్‌కు ఇసుక ను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను, చిట్యాల వాగు నుంచి ఇ సుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కర్ని శివారులో మం గళవారం ఉదయం పట్టుకొని మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఈ మేరకు ఎస్సై ఏ.రాములు ట్రాక్టర్ల యజమానుల పై కేసు నమోదు చేశారు.  ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.  

సర్పంచ్‌పై ఇసుక మాఫియా జులుం


మూసాపేట: మండల పరిధిలోని జానం పేట సర్పంచ్‌ శ్రీనివాసులుపై మంగళవారం ఇసుకమాఫియా జులుం ప్రదర్శించింది. దాంతో గ్రామస్థులు, ఇసుక మాఫి యా కొట్టుకునేస్థాయికి పోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ తాళ్లగడ్డవాగు నుంచి ఎప్పుడుపడితే అ ప్పుడు ఇసుకను తరలిస్తున్నారన్నారు. ఇసుకను తరలిస్తున్న ట్రా క్టర్లపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్‌ డిమాండ్‌ చే శా రు. దాంతో పోలీసులు నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. 

Updated Date - 2020-12-16T04:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising