ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌

ABN, First Publish Date - 2020-12-30T03:26:24+05:30

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి వ్యాపార సముదాయంలోకి నీరు చేరడంతో భారీ నష్టం వాటిల్లింది.

దుకాణాల ముందు చేరిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకద్ర, డిసెంబరు 29: మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి వ్యాపార సముదాయంలోకి నీరు చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. దేవరకద్ర పట్టణ  కేంద్రంలోని ప్లైఓర్‌ పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తుతో మిషన్‌ భగీరథ పైపులు పగిలాయి. దీంతో మిషన్‌ భగీరథ నీరు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన్న ఉన్న ఫర్టిలైజర్‌, కూరగాయలు, హోటల్‌ పండ్ల దుకాణాల్లోకి నీరు చేరింది. దీంతో దుకాణ యజమానులు త్రీవంగా నష్ట పోయారు. కోయిల్‌సాగర్‌ రోడ్డు, రాయిచూర్‌, మహబూబ్‌నగర్‌ రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2020-12-30T03:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising