ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షణాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి

ABN, First Publish Date - 2020-12-30T03:11:12+05:30

రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల పక్రియ క్షణాల్లో పూర్తయ్యేలా ఏర్పాటుచేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

తహసీల్దార్‌ నరేందర్‌ను సన్మానిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

గోపాల్‌పేట, డిసెంబరు  29:  రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల పక్రియ క్షణాల్లో పూర్తయ్యేలా ఏర్పాటుచేసిందని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మంత్రితో పాటు ఎంపీ రాములు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తున్న తహసీల్దార్‌ నరేందర్‌ను మంత్రి, ఎంపీ ఘనంగా సన్మానించారు. పలుగ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.  శ్రీనివాసులు,  సంధ్యా,  భార్గవి, లోడె రఘు, శేఖర్‌, తిరుపతియాదవ్‌, బాలరాజు, కేతమ్మ,  మతిన్‌,  కోటీశ్వర్‌రెడ్డి, గాజుల కోదండం, కాశీనాథ్‌, మన్నెంనాయక్‌, వెంకటస్వామి, గోపాల్‌, వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-30T03:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising