ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2020-12-04T03:28:01+05:30

దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) డిసెంబర్‌ 3: దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏనుగొం డలోని దివ్యాంగ పాఠశాల(అక్షర పాఠశాల)కు చెందిన ముగ్గురు విద్యార్థులకు  గురువారం మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ఎదగడానికి అవసరమైన సౌక ర్యాలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో ఆశ్రమ పాఠశాల సూపరింటెండెంట్‌ మణిమాల, సిబ్బంది ప్రభావతి, సు నంద, భావన, ఆండాళమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising