ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ABN, First Publish Date - 2020-12-14T03:01:17+05:30

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పె న్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గడ్డం కృష్ణరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల టౌన్‌,  డిసెంబరు 13: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పె న్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర  ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గడ్డం కృష్ణరెడ్డి అన్నారు. పట్టణంలోని డీకే బంగ్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నా మన్నారు. ఉద్యోగులకు డీఏలు, పీఆర్‌సీ ఇతర సమస్యలు చాలా ఏళ్లుగా అ పరిష్కృతంగా ఉండగా కేవలం ముఖ్యమంత్రి హామీలతోనే కాలం నెట్టుతు న్నారని ఆరోపించారు. ఈ ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధి క సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు బండల వెంకటరాములు, సంజీవ్‌ భరద్వాజ్‌ తదితరులున్నారు. 


Updated Date - 2020-12-14T03:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising