ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవర్‌హౌస్‌ను పరిశీలించిన జెన్‌కో సీఎండీ

ABN, First Publish Date - 2020-12-16T03:47:57+05:30

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు.

శ్రీశైలం ఎడమగట్టు పవర్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్న జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):  శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. పవర్‌హౌస్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కార ణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్‌హౌస్‌లో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులను దాదాపు 5 నెలలపాటు శ్రమించి అధిగమించిన సిబ్బందిని అభినందించడంతో పాటు 5వ యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పాదన ప్రక్రియను ప్రారంభించేలా జెన్‌కో సిబ్బందిని సమాయత్తం చేసేందుకు సీఎండీ ప్రభాకర్‌రావు ఆకస్మికంగా పవర్‌హౌస్‌ను పరిశీలించడం గమనార్హం.


Updated Date - 2020-12-16T03:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising