ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్ల విక్రయానికి అనుమతులు

ABN, First Publish Date - 2020-04-05T11:02:00+05:30

ప్రజలకు స్వచ్ఛ మైన పండ్లను అందించి రైతులు తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల, ఏప్రిల్‌ 4 (ఆం ధ్రజ్యోతి): ప్రజలకు స్వచ్ఛ మైన పండ్లను అందించి రైతులు తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝూ అన్నారు. శనివారం ఓ రైతు తాను పండించిన పండ్ల ను అమ్ముకోవడానికి కలె క్టర్‌ అనుమతి ఇచ్చి ప్రారం భించారు.   కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఎక్కడికైనా తరలించడానికి, స్వయంగా అమ్మకా లు జరపడానికి ఉద్యానవనశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని జిల్లా అధికారి జయరాజు కోరారు.

Updated Date - 2020-04-05T11:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising