ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T04:25:51+05:30

పాత పద్ధతిలో రిజస్ట్రేషన్లు చేయాలని ప్రజలు, బిల్డర్లు, రియల్టర్లు డిమాండ్‌ చేశారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బిల్డర్లు, రియల్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, డిసెంబరు 15: పాత పద్ధతిలో రిజస్ట్రేషన్లు చేయాలని ప్రజలు, బిల్డర్లు, రియల్టర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్‌తో ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ లో స్లాట్‌బుక్‌ కాలేదన్నారు. ఆన్‌లైన్‌ సర్వర్‌ సపోర్ట్‌ చేయటం లేదన్నారు. పీటీఐఎన్‌, టీపీఐఎన్‌ రద్దు చేసి, ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌, బీపీఎస్‌లేని వాటిని కూడా రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2020-12-16T04:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising