ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపిన మంత్రి, ఎంపీ

ABN, First Publish Date - 2020-12-02T04:00:24+05:30

నల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతిపట్ల మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డిలు సంతాపం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 1 : నల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతిపట్ల మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డిలు సంతాపం తెలిపారు. చివరిశ్వాస వరకు నోముల ప్రజలకోసం పనిచేశారని, ఆయన సేవలు ఎప్పటీకి ప్రజల్లో గుర్తుండిపోతాయన్నారు. ఆయన మరణం తీరనిలోటన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలందించారని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2020-12-02T04:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising