ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ రెండు కళ్లు

ABN, First Publish Date - 2020-07-08T11:25:26+05:30

ప్రజ లకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆ ర్‌లు రెండు కళ్లలాంటి మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్‌ జిల్లా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి  శ్రీనివాస్‌గౌడు



చిన్నచింతకుంట, జులై 7: ప్రజ లకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆ ర్‌లు రెండు కళ్లలాంటి మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని బండర్‌పల్లి చెక్‌డ్యాం కురిసిన వర్షానికి అలుగు పారుతుండ టంతో దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన చెక్‌డ్యాంలో సందడి చేశారు. నీటి లోకి పూలను వదిలి గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఇద్ద రూ కలిసి సెల్ఫీ దిగారు. ఇదిలా ఉండగా విద్యుత్‌ బ్రేకర్‌ పని చేయకపోవటంతో పర్దీపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల ఆగిపోయింది. 


Updated Date - 2020-07-08T11:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising