ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల పాఠశాలలో వసతులపై ఆరా

ABN, First Publish Date - 2020-12-31T02:58:23+05:30

మండలంలోని బుద్దారంగండి సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో వసతులపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గోపాల్‌పేట, డిసెంబరు  30: మండలంలోని బుద్దారంగండి సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో వసతులపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరా తీశారు. బుధవారం సాయంత్రం 6:30గంటలకు ఆయన పాఠశాలకు చేరుకొని  ఉపాధ్యా యులతో మాట్లాడారు. గోపాల్‌పేట, పెద్దమందడి మండలాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని, వసతులు సరిగా లేవని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని అధ్యాపకులు తెలిపారు. 

Updated Date - 2020-12-31T02:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising