ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తు అరెస్టులు అమానుషం

ABN, First Publish Date - 2020-03-13T10:55:24+05:30

ముందస్తు అరెస్టులు అమానుషం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు గోపాల్‌ 

- జిల్లాలో 25 మంది టీచర్ల అరెస్టు

- హామీల అమలు కోరుతూ నేడు చలో అసెంబ్లీ


గద్వాలక్రైం, మార్చి 12 : ఉపాధ్యాయ సంఘాల నాయకుల అరెస్ట్‌ అమానుషమని ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు గోపాల్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం చలో అసెంబ్లీ నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తిప్పన్న, యూనుస్‌ పాష, రామ్‌మోహన్‌, సోంసుందర్‌రెడ్డి, ప్రకాష్‌, వెంకటయ్య డిమాండ్‌ చేశారు. 


జిల్లా వ్యాప్తంగా 25 మంది అరెస్టు

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వరకు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతినగర్‌లో తొమ్మిది మంది, ధరూర్‌లో ఆరుగురు, మానవపాడులో ముగ్గురు, గట్టులో ఒక్కరు, కేటీ దొడ్డిలో నలుగురు, మల్దకల్‌లో ఇద్ద రు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-13T10:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising