ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందజేత

ABN, First Publish Date - 2020-12-04T03:29:34+05:30

పోలీసులకు హెచ్‌.ఫౌండేషన్‌ ప్రతినిధులు సయ్యద్‌ఫజల్‌అలీ, ఖాజానజీర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరికి గురువారం మాస్కులు, శానిటైజర్లు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 3: పోలీసులకు హెచ్‌.ఫౌండేషన్‌ ప్రతినిధులు సయ్యద్‌ఫజల్‌అలీ, ఖాజానజీర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరికి  గురువారం మాస్కులు, శానిటైజర్లు  అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహ మ్మారి సమాజానికి, పోలీసులకు కొత్తపాఠాలు నేర్పించిందన్నారు. కంటికి కని పించని శుత్రువుతో పోరాడుతూనే తమకు తాము రక్షించుకుంటూ ప్రజలకు సేవలందించిన పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. కరోనాను కట్టడి చేయడంలో పోలీసులు సేవలందించారని, ఇటీవల తుంగభద్ర పుష్కరాలు, జాతరల బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసులు కరోనాబారిన పడ కుండా ఉండేందుకు హెచ్‌ ఫౌండేషన్‌ మాస్కులు, శానిటైజర్‌, మందులు పంపి ణీ చేయడం అభినందనీయమనన్నారు. అడిషినల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాస్‌, అప్పలనాయుడు, హన్మప్ప తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising