ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారుడి మృతి

ABN, First Publish Date - 2020-12-16T04:08:22+05:30

ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారు డు మృతి చెందిన సంఘటన గుడెబల్లూరు గ్రామ శివారులో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ, డిసెంబరు 15 : ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారు డు మృతి చెందిన సంఘటన గుడెబల్లూరు గ్రామ శివారులో జరిగింది.వివరాలు.. కర్ణాటక రాష్ట్రం దేవసూగూరుకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి టై రోడ్డు వద్ద కల్లు తాగి నడుచుకుం టూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొ నడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ మురళి తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Updated Date - 2020-12-16T04:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising