ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం వైఖరితో వరి కొనుగోలులో జాప్యం: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-12-06T04:20:48+05:30

కేంద్ర ప్రభు త్వం వైఖరితో తెలంగాణలో వరి కొనుగోల్లో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి ఆరోపించారు.

వడ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూసాపేట, డిసెంబరు 5 : కేంద్ర ప్రభు త్వం వైఖరితో తెలంగాణలో వరి కొనుగోల్లో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మండల ప రిధిలోని నిజాలాపూర్‌లో సింగిల్‌ విండో ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని వడ్లను ఎమ్మెల్యే ఆల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం  ధాన్యం కొనుగోలు చేసేందు ఏవో  కొర్రీలు పెడుతోంద ని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీ సుకవచ్చి పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించా రు. కార్యక్రమంలో జడ్పీటీసి సభ్యులు ఇంద్ర య్యసాగర్‌,  నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2020-12-06T04:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising