కురుమూర్తిస్వామి హుండీ లెక్కింపు
ABN, First Publish Date - 2020-12-16T04:04:26+05:30
మండలంలోని అమ్మాపూర్ గ్రామసమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి హుం డీని దేవాదాయశాఖ అధికారులు, అర్చక సిబ్బంది లెక్కించారు.
ఆలయ ప్రాంగణలో డబ్బులు లెక్కస్తున్న సిబ్బంది
చిన్నచింతకుంట, డిసెంబరు 15: మండలంలోని అమ్మాపూర్ గ్రామసమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి హుం డీని దేవాదాయశాఖ అధికారులు, అర్చక సిబ్బంది లెక్కించారు. ఇం దులో రూ. 19,95,489 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో దే వాదాయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో శ్రీనివాసులు, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:04:26+05:30 IST