ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2020-11-26T04:39:11+05:30

చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఎంతో వైభ వంగా కొనసాగుతున్నాయి.

హుండీ డబ్బులు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చిన్నచింతకుంట, నవబంరు 25: చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో  కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఎంతో వైభ వంగా కొనసాగుతున్నాయి. బుధవారం స్వామి వారి హుండీని  లెక్కించగా రూ. 15,15,665 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సునీల్‌, ఇన్స్‌పెక్టర్‌ కవిత , అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

  

Updated Date - 2020-11-26T04:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising