ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుమూర్తికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-12-01T03:24:59+05:30

కురుమూర్తి వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నచింతకుంట, నవంబరు 30: కురుమూర్తి వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రోజుల కిత్రం స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. కొవిడ్‌ నిబంధనల కారణంగా జాతర మైదా నంలో ఎలాంటి దుకాణాలు వేయరాదని అధికారులు వ్యాపారులకు సూచించారు. కానీ వ్యాపారులు అధికారుల మాటలను పట్టించుకోలేదు. ఇంకా 15 నుంచి 20 రోజులపాటు జాతర ఉంటుందని, కనీసం ఈ రోజుల్లోనైనా తమ వ్యాపారాలు చేసుకుంటామని ఒక్కొక్కరు దుకాణాలను వేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల ముందే ఎలాంటి నిబంధనలు విధించకుండా ఉంటే, కనీసం వ్యాపారాలు చేసుకునేవారమని మిగతా వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.  


Updated Date - 2020-12-01T03:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising