ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమ్మెర గట్టు.. జనసంద్రం

ABN, First Publish Date - 2020-02-24T10:52:51+05:30

మండలంలోని కుమ్మెర గట్టు జనసంద్రంగా మారింది. ప్రతి అమావాస్యకు భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందనూలు, ఫిబ్రవరి 23 : మండలంలోని కుమ్మెర గట్టు జనసంద్రంగా మారింది. ప్రతి అమావాస్యకు భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా జాతర సందర్భంగా ఆదివారం అమావాస్య కావడంతో కుమ్మెర గట్టు మల్లన్నకు భక్తులు ఎడ్ల బండ్లలో ఊరేగింపుగా వచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీ ర్చుకున్నారు. బిజినెపల్లి, తాడూర్‌, తిమ్మాజి పేట, నాగర్‌కర్నూల్‌ మం డలాలలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తు లు స్వామి వారిని దర్శిం చుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ నుం చి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ శ్రీదేవి ఏర్పాట్లు చేశారు. అంతకుముం దు యాదవులచే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2020-02-24T10:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising